Abn logo
Dec 2 2020 @ 00:00AM

‘ఆ ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం వెనుక కుట్ర ఉంది’

అమరావతి: రాజధాని తరలి పోతుందని మానసిక వ్యధతో, సీఎం అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటివరకు అమరావతి కోసం 107 మంది రైతులు చనిపోయారని రాజధాని అమరావతి జేఏసీ కన్వీనర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.  రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టిచుకోకపోవడం వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 6న అమరావతి కోసం చనిపోయిన రైతు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement