అద్భుత ఫీచర్లతో అమెజాన్ ఫైర్ టీవీ విడుదల

ABN , First Publish Date - 2021-04-21T23:53:38+05:30 IST

అద్భుత ఫీచర్లతో అమెజాన్ ఫైర్ టీవీ విడుదల

అద్భుత ఫీచర్లతో అమెజాన్ ఫైర్ టీవీ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త టీవీని విడుదల చేసినట్లు ప్రకటించింది. భారత మార్కెట్‌లో హ్యాండ్స్-ఫ్రీ అలెక్సాతో అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్ (2వ జనరల్)ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఫైర్ టీవీ క్యూబ్ (2 వ జనరల్) ఫైర్ టీవీ ఓఎస్‌తో పని చేస్తోంది. స్ట్రీమింగ్ పరికరం ప్రత్యేక రిమోట్‌తో వస్తుంది. ఫైర్ టీవీ క్యూబ్ ధర రూ. 12,999 ఉంటుంది. భారత మార్కెట్‌లో త్వరలో కొత్త ఆపిల్ టీవీ 4కేను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆపిల్ కొత్త టీవీ ప్రారంభ ధర రూ. 18,900 ఉంటుంది.

Updated Date - 2021-04-21T23:53:38+05:30 IST