నేటితో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ముగింపు.. స్మార్ట్‌ఫోన్లపై ఉత్తమ ఆఫర్లు

ABN , First Publish Date - 2021-07-27T22:47:23+05:30 IST

నేటితో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ముగింపు.. స్మార్ట్‌ఫోన్లపై ఉత్తమ ఆఫర్లు

నేటితో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ముగింపు.. స్మార్ట్‌ఫోన్లపై ఉత్తమ ఆఫర్లు

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అమెజాన్ ప్రైమ్ డే 2021 సేల్  పేరుతో స్మార్ట్‌ఫోన్స్, అమెజాన్ డివైజెస్, మరికొన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కార్యక్రమం మంగవారం అర్థరాత్రితో ముగుస్తోందని సంస్థ పేర్కొంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ రూ. 54,900 ఉండగా ప్రస్తుతం రూ. 47,999 లభిస్తోందని సంస్థ తెలపింది. రియల్‌మి సీ11 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ రూ. 7,999 ఉండగా, ప్రస్తుతం రూ .66,99కే ఫోన్ లభించనుందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-07-27T22:47:23+05:30 IST