Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెజాన్‌ ప్రైమ్‌ చందా 50 శాతం పెంపు

త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ 50 శాతం ఎక్కువ అంటే రూ.1499 కానుంది. దీపావళి సేల్స్‌ సమయంలోనే ఈ పెంపు విషయాన్ని అమెజాన్‌ ప్రకటించింది. అయితే అప్పట్లో ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. డిసెంబర్‌ 13 లోపు పాత రేటుతో తమ చందాను కొనసాగించుకోవచ్చు. అలాగే కొత్త చందాదారులకూ ఈ పాత రేటే ఆ రోజు లోపు వరకు వర్తిస్తుంది.  ఈ క్రమంలో మూడు నెలల ప్లాన్‌ రూ.459, నెలవారి ప్లాన్‌ 179 కానున్నాయి.

Advertisement
Advertisement