బాదం పత్రంపై అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2021-04-14T06:03:39+05:30 IST

బాదం ఆకుపై చెక్కిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట మండలపరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి గోవిందరాజులకు లీఫ్‌ కార్వింగ్‌ కళలో ప్రావీణ్యముంది.

బాదం పత్రంపై అంబేడ్కర్‌

గొల్లప్రోలు రూరల్‌/ సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 13: బాదం ఆకుపై చెక్కిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట మండలపరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి గోవిందరాజులకు లీఫ్‌ కార్వింగ్‌ కళలో ప్రావీణ్యముంది. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని బాదం ఆకుపై అంబేద్కర్‌ చిత్రాన్ని చెక్కారు. 

Updated Date - 2021-04-14T06:03:39+05:30 IST