నాలుగు పతకాలతో లెడెకి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-08-02T09:44:53+05:30 IST

అమెరికా బంగారు చేప కేటి లెడెకి నాలుగు పతకాలతో టోక్యో ఒలింపిక్స్‌కు వీడ్కోలు పలికింది. ఇందులో రెండేసి స్వర్ణ, రజత పతకాలున్నాయి...

నాలుగు పతకాలతో లెడెకి వీడ్కోలు

అమెరికా బంగారు చేప కేటి లెడెకి నాలుగు పతకాలతో టోక్యో ఒలింపిక్స్‌కు వీడ్కోలు పలికింది. ఇందులో రెండేసి స్వర్ణ, రజత పతకాలున్నాయి. మొత్తంగా ఆరు వ్యక్తిగత స్వర్ణ పతకాలతో ఒలింపిక్‌ చరిత్ర సృష్టించిన 24 ఏళ్ల లెడెకి తదుపరి రెండు విశ్వక్రీడలపై దృష్టి సారిస్తానని చెప్పింది. 

Updated Date - 2021-08-02T09:44:53+05:30 IST