మార్కెట్లో యూఎస్‌ వాషింగ్‌ మెషీన్లు

ABN , First Publish Date - 2020-08-13T05:57:00+05:30 IST

అమెరికాకు చెందిన కన్స్యూమర్‌ అప్లయెన్సుల కంపెనీ వైట్‌ వెస్టింగ్‌ హౌస్‌ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది...

మార్కెట్లో యూఎస్‌ వాషింగ్‌ మెషీన్లు

హైదరాబాద్‌: అమెరికాకు చెందిన కన్స్యూమర్‌ అప్లయెన్సుల కంపెనీ వైట్‌ వెస్టింగ్‌ హౌస్‌ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. దేశీయ కంపెనీ సూపర్‌ ప్లాస్ర్టానిక్స్‌ భాగస్వామ్యంలో మార్కెట్లో తొలిసారిగా వాషింగ్‌ మెషీన్లు విడుదల చేసింది.  7, 8, 9 కిలోల సామర్థ్యంతో అమెజాన్‌లో అందుబాటులో ఉండే ఈ వాషింగ్‌ మెషీన్ల ప్రారంభ ధర రూ.7499. 


Updated Date - 2020-08-13T05:57:00+05:30 IST