మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా అమీన్‌సింగ్‌

ABN , First Publish Date - 2020-02-28T11:00:45+05:30 IST

కామారెడ్డి మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా అమీన్‌సింగ్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇటీ వల కొత్తగా బాధ్యతలు

మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా అమీన్‌సింగ్‌

కామారెడ్డిటౌన్‌, ఫిబ్రవరి 27: కామారెడ్డి మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా అమీన్‌సింగ్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇటీ వల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన గంగాధర్‌ సెలవులపై వెళ్లడం తో కామారెడ్డి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన మున్సిపల్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో అందరు భాగస్వాములు అయ్యి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Updated Date - 2020-02-28T11:00:45+05:30 IST