Abn logo
Jun 10 2021 @ 23:14PM

అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్రం హోం మంత్రి అమిత్‌తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. అంతకుముందు పలువరు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులను కూడా సీఎం జగన్ కలిశారు. ఇదే సమయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ మాత్రం సీఎం జగన్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం పోలవరం సహా పలు అంశాలపై వినతులు ఇచ్చినట్లు చెబుతున్నాయి.


Advertisement