అమ్మా.. ఇంటికి వెళతామా!

ABN , First Publish Date - 2022-03-01T08:19:14+05:30 IST

ఫలితం తేలని చర్చలు... ఆగని రష్యా దాడులు! ఏ క్షణాన

అమ్మా.. ఇంటికి వెళతామా!

ఫలితం తేలని చర్చలు... ఆగని రష్యా దాడులు! ఏ క్షణాన ఏ క్షిపణి వచ్చి విధ్వంసం సృష్టిస్తుందో తెలియదు! దీంతో ఉక్రెయిన్‌ పౌరులు కుటుంబ సభ్యులతో సహా బేస్‌మెంట్లు, కారిడార్లు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు వెళుతున్నారు. అలాంటి శిబిరంలో ఒక బెంచ్‌పై దీనంగా కూర్చున్న ఒక గర్భిణి... నలుగురు పిల్లలు! ఈ చిత్రం ఉక్రెయిన్‌లో పరిస్థితికి అద్దం పడుతోంది!


Updated Date - 2022-03-01T08:19:14+05:30 IST