Abn logo
Oct 23 2021 @ 03:22AM

వైసీపీలో కల్తీ రెడ్లు!: నల్లారి

రాష్ట్రంలో పెద్ద రెడ్లంతా టీడీపీలోనే ఉన్నారు. మేమే అసలు రెడ్లం. వైసీపీలో కల్తీ రెడ్లు ఉన్నారు. పోయినసారి మోసపు మాటలు చెప్పి రెడ్ల ఓట్లు వేయించుకున్నారు. ఈసారి అవి సాగవు. రెడ్లు కానివాళ్లు కూడా రెడ్లమని చెప్పుకొంటున్నారు. భార్యాపిల్లలతో కలిసి తిరుమల కొండకు వెళ్లేవారు అసలు రెడ్లు. భార్యాపిల్లలతో వెళ్లనివారు రెడ్లు కాదు. అది ఎవరో రాష్ట్రం అంతా తెలుసు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి  అన్నారు.