బాబు చర్య తీసుకొనుంటే... జగన్‌కు చిప్పకూడే: బుచ్చయ్య

ABN , First Publish Date - 2021-10-23T08:51:30+05:30 IST

ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మానవహక్కులని, రాజ్యాంగ హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, వాక్‌ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు.

బాబు చర్య తీసుకొనుంటే... జగన్‌కు చిప్పకూడే: బుచ్చయ్య

అమరావతి: రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మానవహక్కులని, రాజ్యాంగ హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, వాక్‌ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయనను జగన్‌ అన్న మాటలకు చర్యలు తీసుకుంటే.. జైలులో చిప్పకూడు తినేవాడు కాదా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-23T08:51:30+05:30 IST