Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమ్మాయి లోదుస్తులను ఇలా కూడా వాడొచ్చా.. అమ్మో ఈ ఎయిర్ హోస్టెస్ సామాన్యురాలు కాదు..

అమ్మాయికి సంబంధించిన వస్తువులపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోనూ సెలబ్రిటీలైన అమ్మాయిల వస్తువులకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇలాంటి క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనే ఓ ఎయిర్ హోస్టెస్‌కు కూడా వచ్చింది. వెంటనే ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఇందుకోసం లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. తన బ్రా, అండర్‌వేర్ తదితరాలను ఉపయోగించి డబ్బు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం లక్షలకు లక్షలు సంపాదిస్తోంది. అంతటితో ఆగకుండా ఓ అడల్ట్ సైట్‌లో తన చిత్రాలను అప్‌లోడ్ చేస్తూ మరింత సంపాదిస్తోంది... వివరాల్లోకి వెళితే..

ఎయిర్‌హోస్టెస్‌లు పైగి ఎంత ఎట్రాక్టివ్‌గా కనిపిస్తారో అందరికీ తెలిసిందే. వియాన ప్రయాణికులకు సేవలందించడంలో వీరిదే కీలక పాత్ర. ఇక విషయానికొస్తే.. 26 ఏళ్ల జాస్మిన్ పింక్ అనే యువతి, ఎయిర్ హోస్టెస్‌‌గా పని చేస్తోంది. రెండేళ్లుగా రోజుకు 12 గంటల చొప్పున పని చేస్తోంది. జీతం కూడా లక్షల్లోనే వస్తోంది. అయితే ఏదైనా కొత్తగా చేసి మరింత సంపాదించాలనేది ఆమె కల. ఇందుకోసం రకరకాల ఆలోచనలు చేసింది. చివరకు ఆమెకు ఓ ఐడియా వచ్చింది. ఎయిర్ హోస్టెస్‌‌లపై అందరికీ ఆసక్తి ఉంటుంది. మరి వారి లోదస్తులపై ఇంకెంత ఆసక్తి ఉంటుందో అని ఆలోచించింది. వెంటనే వాటిని విక్రయించాలని అనుకుంది.

ఆలోచన వచ్చిందే తడవుగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. సోఫియా గ్రే అనే సైట్‌లో తను వాడేసిన బ్రాలు, అండర్‌వేర్లు తదితరాలను విక్రయానికి పెట్టింది. వాడేసిన నిక్కర్ ధర 60 డాలర్లు (రూ.4,500), వాడేసిన బ్రా 80 డాలర్లు (రూ.6,000)గా రేటు కట్టేసింది. ఇంకేముంది వాటిని కొనేందుకు జనం ఎగబడ్డారు. విపరీతంగా ఆర్డర్లు వచ్చి పడ్డాయి. ఇలా కొన్నాళ్లకు వ్యాపారంలో మంచి పట్టు సాధించింది. అలాగే ఓ అడల్ట్ సైట్‌లో వినియోగదారుల అభిరుచి మేరకు తన ఫొటోలను పోస్టు చేస్తూ విపరీతంగా డబ్బు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె సంపాదన కోట్లు దాటిందని తెలిపింది. ప్రస్తుతం నలుపు, ఎరుపు రంగు లోదస్తులు, మ్యాచింగ్ బ్రా, మ్యాచింగ్ అండర్‌వేర్‌లకు మంచి డిమాండ్ ఉందని చెబుతోంది. తన జీవితం సాఫీగా సాగిపోతోందని జాస్మిన్ పింక్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement