పొత్తూరి వెంకటేశ్వరరావుపై వ్యాస సంకలనం

ABN , First Publish Date - 2020-11-30T08:30:21+05:30 IST

పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రథమ వర్ధంతి (మార్చి 5, 2021) నాటికి సాహితీ కిరణం ఒక వ్యాస సంక లనాన్ని ప్రచురించాలని...

పొత్తూరి వెంకటేశ్వరరావుపై వ్యాస సంకలనం

పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రథమ వర్ధంతి (మార్చి 5, 2021) నాటికి సాహితీ కిరణం ఒక వ్యాస సంక లనాన్ని ప్రచురించాలని నిర్ణయించింది. ఇంతకు ముందు వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలు, ఎంపిక చేయబడిన కొందరు రచయితల వ్యాసాలు ప్రచురి తమవుతాయి. వ్యాసం 1.8 సైజులో మూడు పేజీలు మించకుండా డిసెంబరు 31లోగా చిరునామా: ఎడిటర్‌, సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకా పురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌-5001102, ఫోన్‌: 040- 29550181, 94907 51681.

పొత్తూరి సుబ్బారావు

Updated Date - 2020-11-30T08:30:21+05:30 IST