Anantapu: బేకరీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-12-27T13:45:03+05:30 IST

జిల్లాలోని పుట్టపర్తి పట్టణ నడిబొడ్డులో గల బేకరీ గోడౌన్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు వ్యాపించాయి.

Anantapu: బేకరీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

అనంతపురం: జిల్లాలోని పుట్టపర్తి పట్టణ నడిబొడ్డులో గల బేకరీ గోడౌన్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు రూ.10లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కృష్ణమూర్తి అనే వ్యక్తికి గాయాలవడంతో వెంటనే అనంత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-12-27T13:45:03+05:30 IST