Anantapur: ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ABN , First Publish Date - 2022-01-20T16:19:53+05:30 IST

పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.

Anantapur: ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

అనంతపురం: పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.  ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు భారీగా తరలివస్తున్నారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఫ్యాప్టో ముట్టడితో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-01-20T16:19:53+05:30 IST