AP: కదరిలోలో భారీ వర్షం..కొట్టుకుపోయిన గొర్రెల మంద

ABN , First Publish Date - 2021-11-15T12:26:17+05:30 IST

అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పంటపోలాలు నీటమునిగాయి. కదిరి నియోకవర్గ పరిధిలోని పలు మండల్లాల్లో భారీ వర్షం కురిసింది

AP: కదరిలోలో భారీ వర్షం..కొట్టుకుపోయిన గొర్రెల మంద

అనంతపురం: అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పంటపోలాలు నీటమునిగాయి. కదిరి నియోకవర్గ పరిధిలోని పలు మండల్లాల్లో భారీ వర్షం కురిసింది. పోలే వాండ్ల కొత్తపల్లిలోభారీ వరదకు గొర్రెల మంద కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు ప్రాణభయంతో గుడిలోనే తలదాచుకున్నారు. భారీ వర్షానికి బుక్కపట్నం, ముదిగుబ్బకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2021-11-15T12:26:17+05:30 IST