Abn logo
Sep 21 2021 @ 08:02AM

కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ

అనంతపురం: జిల్లాలోని కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ చెలరేగింది. జూనియర్, సీనియర్ ఉద్యోగులు ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రధాన ప్లాంట్లో హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నా... కియా పరిశ్రమ ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఉద్యోగుల మధ్య ఘర్షణ ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో అని ఇతర ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

క్రైమ్ మరిన్ని...