Abn logo
Sep 23 2021 @ 11:10AM

AP: కదిరి వైసీపీలో ముసలం

అనంతపురం: జిల్లాలోని కదిరి వైసీపీలో ముసలం నెలకొంది. అధికార పార్టీ ఎంపీటీసీ బత్తల రామలక్ష్మమ్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట తప్పతున్నరని రామలక్ష్మమ్మ ఆవేదన చెందారు. బీసీ సామాజిక వర్గానికి కాకుండా తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.