Abn logo
Sep 24 2021 @ 10:31AM

Anantapur: ఉత్కంఠగా తలుపుల ఎంపీపీ అధ్యక్ష ఎంపిక

అనంతపురం: జిల్లాలోని తులపుల ఎంపీపీ అధ్యక్ష ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. వైసీపీలో సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. వైఎస్ఆర్ సీఈసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సిద్దారెడ్డి వర్గాలుగా ఎంపీటీసీ సభ్యులు విడిపోయారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నిక జరుగనుంది. తలుపుల మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా...వాటిలో వైసీపీ 12, టీడీపీ 2 స్థానాల్లో గెలుపొందింది.