అనంతపురం: చిత్రావతి నదిలో ఇద్దరు యువకుల గల్లంతు

ABN , First Publish Date - 2022-01-15T02:51:08+05:30 IST

అనంతపురం: చిత్రావతి నదిలో ఇద్దరు యువకుల గల్లంతు

అనంతపురం: చిత్రావతి నదిలో ఇద్దరు యువకుల గల్లంతు

అనంతపురం: చిత్రావతి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. తాడిమర్రి మండలం దాడితోట సమీపంలో యువకులు గల్లంతయ్యారు. బుక్కరాయసముద్రానికి చెందిన యువకులుగా గుర్తించారు. చిత్రావతి నదిలో గల్లంతైనవారి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటనతో గల్లంతైన యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - 2022-01-15T02:51:08+05:30 IST