Abn logo
Apr 14 2021 @ 11:00AM

అనంతపురం జిల్లాలో దళిత సంఘాల వినూత్న నిరసన

అనంతపురం: అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల వినూత్న నిరసన చేపట్టారు. అంబేద్కర్ విదేశీ ఉన్నత విద్యపై సీఎం జగన్ మోహన్‌రెడ్డి తీరుకు నిరసనగా జై బీమ్ సేన నేత ఆనంద్  చెప్పుతో కొట్టుకున్నారు. విదేశీ ఉన్నత విద్యపై సీఎం ఉక్కుపాదం మోపారంటూ మండిపడ్డారు. ఉన్నత విద్యకు దళితులు దూరమవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement