వచ్చే వారమే ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఐపీఓ

ABN , First Publish Date - 2020-09-19T05:46:47+05:30 IST

ఏంజెల్‌ బ్రోకింగ్‌, కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలు వచ్చే వారం పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయి. ఏంజెల్‌ బ్రోకింగ్‌ షేరు ఇష్యూ ధరను రూ.

వచ్చే వారమే ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఐపీఓ

ఇష్యూ ధర రూ.305-306


ముంబై: ఏంజెల్‌ బ్రోకింగ్‌, కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలు వచ్చే వారం పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయి. ఏంజెల్‌ బ్రోకింగ్‌  షేరు ఇష్యూ ధరను రూ.305-306గా నిర్ణయించింది. ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగుస్తుంది.

కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ షేరు ధరల శ్రేణిని రూ.338-340గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగుస్తుంది. 


Updated Date - 2020-09-19T05:46:47+05:30 IST