ఆక్టోపస్ కోపం చూశారా?

ABN , First Publish Date - 2021-04-02T20:31:43+05:30 IST

ఆస్ట్రేలియాలోని పిక్చర్ స్క్యూ బీచ్‌లో స్నానం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆక్టోపస్ అత్యంత ఆగ్రహంగా దాడి చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆక్టోపస్ కోపం చూశారా?

ఆస్ట్రేలియాలోని పిక్చర్ స్క్యూ బీచ్‌లో స్నానం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆక్టోపస్ అత్యంత ఆగ్రహంగా దాడి చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని దక్షిణ తీరంలో ఉన్న ఓ రిసార్ట్‌కు జియాలజిస్ట్ లాన్స్ కార్ల్‌సన్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. అక్కడి తీరంలో తన కూతురితో కలిసి నడుచుకుంటూ వెళుతూ నీళ్లలో ఉన్న అక్టోపస్‌ను చూశారు. దానిని వీడియో తీస్తుండగా అది కోపంతో కార్ల్‌సన్ వైపు వస్తూ అతనిపై దాడి చేసింది. దీంతో కార్ల్‌సైన్ ఒక్కసారిగా షాకయ్యారు. 



Updated Date - 2021-04-02T20:31:43+05:30 IST