కుంబ్లేకు కోహ్లీ విషెస్‌

ABN , First Publish Date - 2020-10-18T09:19:29+05:30 IST

దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే శనివారం 50వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కుంబ్లేకు శుభాకాంక్షలు తెలిపారు...

కుంబ్లేకు కోహ్లీ విషెస్‌

అబుదాబి: దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే శనివారం 50వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కుంబ్లేకు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ కూడా అనిల్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. ‘అనిల్‌ భాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది నీకు గొప్ప రోజు’ అని విరాట్‌ ట్వీట్‌ చేశాడు. గతంలో భారత జట్టు కోచ్‌గా వ్యవహరించిన కుంబ్లే.. విరాట్‌తో విభేదాలతో ఆ పదవి నుంచి ఏడాదిలోపే వైదొలగిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-10-18T09:19:29+05:30 IST