హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై‌ఓవర్ బ్రిడ్జి

ABN , First Publish Date - 2021-11-30T00:31:40+05:30 IST

నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. షేక్ పేట్ లో జీహెచ్ఎంసీ నిర్మించిన అతిపెద్ద ఫ్లై...

హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై‌ఓవర్ బ్రిడ్జి

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. షేక్ పేట్ లో జీహెచ్ఎంసీ నిర్మించిన అతిపెద్ద ఫ్లై ఓవర్ వచ్చే నెల మొదటివారంలో ప్రజలకు అందుబాటులో రాబోతోంది. ఈ ఫ్లై ఓవర్‌ను రూ.350 కోట్లతో నిర్మించారు.



Updated Date - 2021-11-30T00:31:40+05:30 IST