Aug 2 2021 @ 04:58AM

బాలీవుడ్‌లో మరో అశ్లీల కేసు

శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన ఘటన మరువకముందే బాలీవుడ్‌లో మరో అశ్లీల చిత్రాల కేసు నమోదైంది. బాలీవుడ్‌ నటి నందితా దత్తా ఓ స్టూడియోలో అశ్లీల వీడియోలు తీసి పోర్నోగ్రఫీ వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారని, అందులో తనను నగ్నంగా నటించమని బెదిరిస్తున్నారని ఓ మోడల్‌ ముంబై పోలీసులకు ఫిర్యాదు చే శారు. నందితను, ఆమె ఫొటోగ్రాఫర్‌ మైనిక్‌ ఘోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.