Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిరు రాయభారం సఫలమా.. సాగదీత?

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సినీ పరిశ్రమలో నెలకొన్న టికెట్ల వివాదంపై ఆయన చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌తో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందన మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.  పరిశ్రమ పెద్దగా కాకుండా బిడ్డగా సినీ పరిశ్రమ కష్టాలను జగన్‌ ముందు ఉంచడానికి కలిశానని చిరంజీవి తెలిపారు.


ఈ నేపథ్యంలో  ‘‘చిరు రాయభారం సఫలమా.. సాగదీత?. ఎవరు చెప్పినా వినని జగన్.. ఈ ఆచార్యుడికి లొంగుతాడా?. నల్లపు రెడ్డి నోటి దురుసు యాదృచ్ఛికమా?.. పీకే పీకే స్కెచ్ఛా? . సినీ పరిశ్రమలలో కుల మాతాల చిచ్చు పెట్టిందెవరు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement