Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం పదవిలో జగన్‌ ఉంటారా?: తులసిరెడ్డి

అమరావతి: మార్చి నెల వరకూ సీఎం జగన్‌ పదవిలో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్థకమేనని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి అన్నారు. ఏబీఎన్  డిబేట్‌లో తులసిరెడ్డి పాల్గొని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు కాదు.. మూడు టాయిలెట్లు కట్టడానికి కూడా జగన్‌ దగ్గర డబ్బులేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ చెప్పినట్టు వికేంద్రీకరణకు కొత్త బిల్లు అవసరం లేదన్నారు. 


Advertisement
Advertisement