ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై..

ABN , First Publish Date - 2021-01-20T21:29:48+05:30 IST

ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై..

ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై..

అమరావతి: ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు మరో 3 వారాలు పొడిగించింది. తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. గతంలో ఏబీ వెంకటేశ్వరరావుపై 2 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని  హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేసేందుకు  ఏసీబీ రెండు వారాల సమయం కోరింది. దీంతో 3 వారాలపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-01-20T21:29:48+05:30 IST