Abn logo
Aug 3 2021 @ 16:26PM

‘మూడు వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకానికి...’

అమరావతి: మూడు వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. జేఎన్‌టీయూ కాకినాడ, విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు, డాక్టర్ అబ్దుల్ హుక్ ఉర్దూ యూనివర్సిటీ కర్నూల్‌కు కొత్త వైస్‌ ఛాన్సలర్లు నియమించారు.