అమరావతి: 1996 బ్యాచ్ ఐపీఎస్‌లకు పదోన్నతి కల్పించారు. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి క్పలించారు. శంకబ్రత బాగ్చి, భావనా సక్సేనా, ఎన్.సంజయ్‌లకు అదనపు డీజీలుగా సూపర్ టైమ్ స్కేల్ హోదాను కల్పిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.