Advertisement
Advertisement
Abn logo
Advertisement

గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత

హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు


విజయవాడ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. 

Advertisement
Advertisement