సొర@1200 కిలోలు

ABN , First Publish Date - 2021-09-18T08:59:45+05:30 IST

సొర@1200 కిలోలు

సొర@1200 కిలోలు

ఒకటీ రెండూ కాదు.. ఏకంగా పన్నెండు వందల (1200) కిలోల సొర చేప మత్స్యకారుడి వలకు చిక్కింది. నిజాంపట్నం సముద్రంలో శుక్రవారం రంగయ్య అనే జాలరికి భారీ సొర చేప చిక్కడంతో క్రేన్‌ సహాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు. ఈ చేపను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారని స్థానికులు చెప్పారు. క్రేన్‌ సహాయంతో చేపను బయటకు తేవడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. - రేపల్లె

Updated Date - 2021-09-18T08:59:45+05:30 IST