Abn logo
Sep 23 2021 @ 22:14PM

ఏపీ ప్రభుత్వ చర్యలతో ప్రైవేట్‌ విద్యా సంస్థల మూసివేత

అమరావతి: ప్రభుత్వ చర్యలతో ప్రైవేట్‌ విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్ధులకు తిప్పలు తప్పడంలేదు. తమ విద్యాసంస్థలు, టీచర్లను ప్రభుత్వం తీసుకోవటంతో పాఠశాలల మూతపడుతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీసీలు తీసుకొని తమ పిల్లలను తల్లిదండ్రులు మరో పాఠశాలలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption