Abn logo
Sep 27 2021 @ 00:04AM

ఉపాధ్యాయ కథలు, కవితల పోటీ

ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధికార మాస పత్రిక ‘ఉపాధ్యాయ’ ఆధ్వర్యంలో కథలు కవితల పోటీకి రచనలు ఆహ్వానిస్తున్నాం. రచనలు తెలుగు వారి సమస్యలను ప్రతిబింబిచేవిగా ఉండాలి. అక్టోబరు 30లోగా రచనలను చిరునామా: సంపా దకులు, ఉపాధ్యాయ, 29-7-22, చెన్నుపాటి సింగ రాజు భవన్‌, విష్ణువర్ధనరావు వీధి, సూర్యారావు పేట, విజయవాడ-2కు పంపాలి. 


పి. తులసినాథం నాయుడు