Abn logo
Oct 22 2021 @ 16:37PM

చంద్రబాబును క్షమించకూడదు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తన కార్యకర్తలతో  చంద్రబాబు ఏపీలో అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎంను టీడీపీ నేతలే బోస్‌డికే అనడం ఎంతవరకు సమంజసమని నారాయణస్వామి ప్రశ్నించారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...