అప్నా జాబ్స్‌ రూ.734.70 కోట్ల నిధుల సమీకరణ

ABN , First Publish Date - 2021-09-17T09:48:42+05:30 IST

జాబ్స్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా.. టైగర్‌ గ్లోబల్‌ సహా మరికొంత మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.734.70 కోట్ల (10 కోట్ల డాలర్లు) నిధులు సమీకరించింది.

అప్నా జాబ్స్‌ రూ.734.70 కోట్ల నిధుల సమీకరణ

జాబ్స్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా.. టైగర్‌ గ్లోబల్‌ సహా మరికొంత మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.734.70 కోట్ల (10 కోట్ల డాలర్లు) నిధులు సమీకరించింది. సిరీస్‌ సీ రౌండ్‌లో భాగంగా టైగర్‌ గ్లోబల్‌ సారథ్యంలో ఓల్‌ వెంచర్స్‌, ఇన్‌సైట్‌ పార్ట్‌నర్స్‌, సిక్వోయా క్యాపిటల్‌ ఇండియా, మావెరిక్‌ వెంచర్స్‌, జీఎ్‌సవీ వెంచర్స్‌ నుంచి ఈ మొత్తాలను సమీకరించింది. 

Updated Date - 2021-09-17T09:48:42+05:30 IST