‘రేపటి నుంచి ఏపీపీ హాల్‌టికెట్లు’

ABN , First Publish Date - 2021-10-17T09:43:10+05:30 IST

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లు సోమవారం నుంచి తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, 23లోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పోలీస్‌ నియామక మండలి తెలిపింది.

‘రేపటి నుంచి ఏపీపీ హాల్‌టికెట్లు’

హైదరాబాద్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లు సోమవారం నుంచి తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, 23లోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పోలీస్‌ నియామక మండలి తెలిపింది. ఏమైనా ఇబ్బందులుంటే 9393711110, 9391005006ను సంప్రదించాలని సూచించింది.

Updated Date - 2021-10-17T09:43:10+05:30 IST