సింగర్‌ అవతారమెత్తిన మంత్రి అప్పలరాజు

ABN , First Publish Date - 2021-01-16T21:22:41+05:30 IST

మంత్రి అప్పలరాజు సింగర్ అవతారం ఎత్తారు. తన ఇంట్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైక్ తీసుకుని పాట పాడారు

సింగర్‌ అవతారమెత్తిన మంత్రి అప్పలరాజు

శ్రీకాకుళం: మంత్రి అప్పలరాజు సింగర్ అవతారం ఎత్తారు. తన ఇంట్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైక్ తీసుకుని పాట పాడారు. ఈ వేడుకలకు హాజరైన జనం కేరింతలతో ప్రోత్సహించారు. సంక్రాంతి సంబురాలకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2021-01-16T21:22:41+05:30 IST