సీతాకోక చిలుకలు, గొల్లభామలు ఎందుకు మాయం అవుతున్నాయి?

ABN , First Publish Date - 2020-09-15T00:27:48+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కీటకాల జనాభా ఎంత ఆరోగ్యంగా ఉంది అనే దానిపై తాజాగా విడుదలైన గణాంకాలు గతంలో శాస్త్రవేత్తల ఊహ కంటే..

సీతాకోక చిలుకలు, గొల్లభామలు ఎందుకు మాయం అవుతున్నాయి?

ప్రపంచవ్యాప్తంగా కీటకాల జనాభా ఎంత ఆరోగ్యంగా ఉంది అనే దానిపై తాజాగా విడుదలైన గణాంకాలు గతంలో శాస్త్రవేత్తల ఊహ కంటే భయం కలిగిస్తోంది. కేవలం ఒక దశాబ్దంలో ప్రపంచంలో 25 శాతం కీటకాలు క్షీణిస్తున్నాయని గతంలో జరిగిన ఓ పరిశోధనలో ఆందోళన వ్యక్తమైంది. అయితే తాజా అధ్యయనం ఇప్పటివరకూ నిర్వహించిన వాటిలో అతిపెద్దది. ప్రపంచవ్యాప్తంగా కీటకాల సంఖ్య తగ్గిపోతుండటం అధ్యయన వేత్తల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. భూమిపై భారీగా ఉండే వివిధ కీటకాల జాతులు మట్టిని సారవంతం చేయడం, పరంపరంగా సంపర్కం నుంచి పోషకాలను రీ సైక్లింగ్ చేయడం వరకూ కీలక పాత్ర పోషిస్తుంటాయి. పశ్చిమ జర్మనీలోని ఒక సహజ అభయారణ్యంలో నిర్వహించిన  కొన్ని అధ్యయనాల్లో కీటకాల సంఖ్య ఘననీయంగా పడిపోతుందని తేలింది. 

Updated Date - 2020-09-15T00:27:48+05:30 IST