Abn logo
Apr 8 2020 @ 04:14AM

ఏపీపీజీఈసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

ఏయూ క్యాంపస్‌ (విశాఖపట్నం), ఏప్రిల్‌ 7: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీపీజీఈసెట్‌ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పేరి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  
Advertisement