యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌

ABN , First Publish Date - 2021-01-02T06:13:03+05:30 IST

యాపిల్‌ రెండో తరానికి చెందిన రెండు ఎయిర్‌పాడ్స్‌ను తీసుకువస్తోంది. ఈ రెండు ఎయిర్‌పాడ్స్‌ వేర్వేరు సైజులో ఉండబోతున్నాయి. ఈ మేరకు వైట్‌ ట్వీట్‌ చేసినట్టు ప్రచారంలోకి వచ్చింది

యాపిల్‌  ఎయిర్‌పాడ్స్‌

యాపిల్‌ రెండో తరానికి చెందిన రెండు ఎయిర్‌పాడ్స్‌ను తీసుకువస్తోంది. ఈ రెండు ఎయిర్‌పాడ్స్‌ వేర్వేరు సైజులో ఉండబోతున్నాయి. ఈ మేరకు వైట్‌ ట్వీట్‌ చేసినట్టు ప్రచారంలోకి వచ్చింది. వైట్‌ గతంలో చేసిన ఇలాంట ట్వీట్‌లు కూడా నిజమయ్యాయి. సంబంధిత ఇమేజ్‌లను సైతం వైట్‌ తన ట్వీట్‌కు కలిపారు. ఇందులో ఒక ఇమేజ్‌ను పరిశీలిస్తే మొదటి తరం హార్డ్‌వేర్‌తో పోల్చదగినదిగా ఉంది.  ఇందులో మొదటిది రెగ్యులర్‌ సైజ్‌ కాగా రెండోది కొద్దిగా పెద్దగా ఉంటుందని టిప్‌స్టర్‌ సూచనప్రాయంగా తెలిపాడు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ మాదిరిగా అంటే స్టెమ్‌ లేకుండా గుండ్రటి అంచులను కలిగి ఉంటుంది. 

Updated Date - 2021-01-02T06:13:03+05:30 IST