Abn logo
Oct 30 2020 @ 15:33PM

యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్‌ - ఓ సంచలనం కాబోతోందా?

Kaakateeya

యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్స్‌ చిన్నగా స్టిక్కర్లలా ఉంటాయి. ఇంతకీ ఇవి ఏం చేస్తాయి? NFC ట్యాగ్స్‌ మాదిరిగా సమాచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాయా? పేమెంట్స్‌ చేయడానికి ఉపయోగపడతాయా? లేకపోతే వస్తువుల్ని ఫైండవుట్‌ చేసేందుకు వాడే ట్యాగ్స్‌ మాదిరిగా పనిచేస్తాయా?



వీడియో చూడండి: 


Advertisement
Advertisement