పాత వాహనాలపై గ్రీన్ టాక్స్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం

ABN , First Publish Date - 2021-01-27T18:29:16+05:30 IST

పాత వాహనాల తుప్పు వదిలించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

పాత వాహనాలపై గ్రీన్ టాక్స్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: పాత వాహనాల తుప్పు వదిలించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8 ఏళ్లు దాటిన వాహనాలపై టాక్స్ విధించాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపింది. వాహనాల ఫిట్‌నెట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో 50 శాతం గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని ప్రతిపాదనలు చేసింది. గ్రీన్ టాక్స్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2021-01-27T18:29:16+05:30 IST