కొత్త మోడల్‌లో Aprilia బైక్..

ABN , First Publish Date - 2021-08-18T02:45:35+05:30 IST

కొత్త మోడల్‌లో Aprilia బైక్..

కొత్త మోడల్‌లో Aprilia బైక్..

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అప్రిలియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. త్వరలో భారత మార్కెట్‌లో అప్రిలియా ఆర్ఎస్ 660 బైక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. అప్రిలియా ఆర్ఎస్ 660 బైక్‌ రూ. 13.39 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-08-18T02:45:35+05:30 IST