మార్కెట్లోకి ‘అక్వో పాడ్‌’

ABN , First Publish Date - 2020-08-14T07:39:41+05:30 IST

గృహ వినియోగం కోసం దేశంలోనే తొలిసారిగా వాతావరణం నుంచి నీటిని తయారు చేసే జనరేటర్‌ను అక్వో అట్మాస్పియరిక్‌ వాటర్‌ సిస్ట మ్స్‌ ప్రవేశపెట్టింది...

మార్కెట్లోకి ‘అక్వో పాడ్‌’

గృహ వినియోగం కోసం దేశంలోనే తొలిసారిగా వాతావరణం నుంచి నీటిని తయారు చేసే జనరేటర్‌ను అక్వో అట్మాస్పియరిక్‌ వాటర్‌ సిస్ట మ్స్‌ ప్రవేశపెట్టింది. ‘అక్వో పాడ్‌’ పేరుతో దీన్ని  మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ జనరేటర్‌ వాతావరణం నుంచి రోజుకు 50 లీటర్ల మంచి నీటిని తయారు చేయగలదని కంపెనీ తెలిపింది.   

Updated Date - 2020-08-14T07:39:41+05:30 IST