లోపాలు బయటకొస్తున్నాయా?

ABN , First Publish Date - 2020-09-25T07:26:18+05:30 IST

ఆఫ్‌సెట్‌ కాంట్రాక్ట్‌లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై రాఫెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ విక్రేతలు (దసో, ఎంబీడీయే) ఏమీ మాట్లాడలేదని కాగ్‌ గుర్తించింది...

లోపాలు బయటకొస్తున్నాయా?

ఆఫ్‌సెట్‌ కాంట్రాక్ట్‌లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై రాఫెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ విక్రేతలు (దసో, ఎంబీడీయే) ఏమీ మాట్లాడలేదని కాగ్‌ గుర్తించింది.  గత ఏడాది సెప్టెంబరు 23న మొదలై,  ఈ ఏడాది సెప్టెంబరు 23 నాటికల్లా ఆఫ్‌సెట్‌ నిబంధనలు పూర్తిచేయాల్సి ఉంది. అయితే ఇవి పూర్తయ్యాయని ప్రభుత్వం చెబుతుందా? నిగూఢంగా ఉన్న లోపాలను కాగ్‌ రిపోర్ట్‌ ఒక్కొక్కటిగా బయటపెడుతోందా?

- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం

Updated Date - 2020-09-25T07:26:18+05:30 IST