Abn logo
Oct 22 2021 @ 03:38AM

పేరు, రూపు మారనున్నాయా ?

న్యూయార్క్ : ఫేస్‌బుక్ పేరును మార్చబోతున్న‌ట్టుగా వినవస్తోంది.  ఫేస్‌బుక్ కొత్త పేరుపై ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.  ఫేస్‌బుక్... త్వ‌ర‌లోనే మోటావ‌ర్స్‌ను రిలీజ్ చేయ‌బోతోందని,   మోటా అనే పేరుతో కొత్తగా పన్రారంభమయ్యే అవ‌కాశంముంద‌ని ఆ సంస్థ మాజీ సివిక్ చీఫ్ వెల్లడించారు.  సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ కొంత‌మంది వ్య‌క్తుల కోస‌మే ప‌నిచేస్తుంద‌ని, కొన్ని ఆరోప‌ణ‌ల నేప‌ధ్యంలో యూజ‌ర్ల భ‌ద్ర‌తే త‌మ‌కు ముఖ్య‌మ‌ని స్పష్టం చేసేందుకే ఫేస్‌బుక్ పేరు మార్పు జరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నెల(అక్టోబ‌రు) 28 లోగా ఫేస్‌బుక్ పేరు మర్పు జరిగే అవకాశమున్నట్లు వినవస్తోంది. 