కోపా కప్ ప్రీ క్వార్టర్స్‌లో అర్జెంటీనా
ABN , First Publish Date - 2021-06-23T09:29:45+05:30 IST
కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా, చిలీ ప్రీ క్వార్టర్స్ చేరాయి.
సావో పౌలో: కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా, చిలీ ప్రీ క్వార్టర్స్ చేరాయి. మంగళవారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో పరాగ్వేపై నెగ్గింది. ఉరుగ్వే-చిలీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో గ్రూప్-ఎలో 7 పాయింట్లతో టాపర్‌గానున్న అర్జెంటీనా, 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చిలీ నాకౌట్ బెర్త్ దక్కించుకొంది.